• 2 days ago
Sammakka Saralamma Small Fair Begins in Medaram : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జాతర జరగుతోంది. మహా జాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది. తెలంగాణ ఆదివాసీలు సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతర ప్రారంభాన్ని పురస్కరించుకొని అర్చకులు సంప్రదాయ పూజలు చేశారు. భక్తుల జయ జయ ధ్వనాలతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారాయి. రెండేళ్లకోసారి జరిగే పెద్ద జాతర మరుసటి సంవత్సరం చిన్న జాతర జరుగుతుంది.

Category

🗞
News
Transcript
00:30.
01:00.
01:30.
02:00.

Recommended