• yesterday
Singer Mangli : టీడీపీ క్యాడర్ సింగర్ మంగ్లీని టార్గెట్ చేశారు. వైసీపీ కోసం ఎన్నికల్లో ప్రచారం చేసిన గాయని మంగ్లీని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అరసవల్లి దేవాలయంలోకి తన వెంట ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లడంపై తెదేపా క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
#SingerMangli
#RammohanNaidu
#Arasavilli
#redbook
#lokesh
#tdp

Category

🗞
News

Recommended