• 17 hours ago
Income Tax Slabs :పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. 1961లో తీసుకొచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

#UnionBudget2025
#UnionBudgetlive
#IncomeTax
#budget2025expectations
#nirmalasitharaman
#Taxbenefits

Also Read

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో ఇన్ని లాభాలా..?..స్టూడెంట్స్ డోంట్ మిస్ :: https://telugu.oneindia.com/education/empowering-future-innovators-the-role-of-atal-tinkering-labs-in-school-education-423145.html?ref=DMDesc

కేంద్రంపై యుద్ధమే.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పిలుపు :: https://telugu.oneindia.com/news/telangana/congress-protests-against-injustice-done-to-telangana-in-the-union-budget-423109.html?ref=DMDesc

అస్సలు పన్ను వసూలు చేయని దేశాల లిస్ట్ ఇదే..! :: https://telugu.oneindia.com/news/india/which-countries-dont-actually-collect-taxes-423097.html?ref=DMDesc

Category

🗞
News

Recommended