ISRO 100th Rocket Launch Success : ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఎన్వీఎస్-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. ఇది కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది.
Category
🗞
NewsTranscript
00:005,4,3,2,1,0
00:05L40 stages are ignited
00:10Plus 5 seconds
00:14Liftoff normal
00:15Magnificent liftoff of GSLV F-15 NVS-02 mission
00:20100th launch mission of ISRO embarks on its journey
00:25Plus 20 seconds
00:26Successful launch of GSLV F-15 rocket
00:31Four L40s and core booster S-139
00:35are moving towards the target
00:40An eastward mission launched at 106 degrees azimuth
00:45Plus 40 seconds
00:46GSLV core S-139 and the four L40 strap-ons thrusting simultaneously
00:52Cumulative thrust is 7535 kN
01:02Cut off
01:03Second stage ignited
01:05First stage separated
01:08Inter-stage separated
01:16NVS-02 satellite separated
01:18NVS-02 satellite in its orbit
01:23and ISRO basking in the jubilee
01:25New year with new ambitions
01:27May this year be auspicious for all of you
01:32During this time it is producing 75 kN of energy