• 2 days ago
BRS Working President KTR Dharna At Nalgonda : స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుపట్ల కపట ప్రేమ చూపుతోందని బీఆర్​ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణుల ఘన స్వాగతానికి అబ్బురపడిపోయారు. మళ్లీ కేసీఆర్​ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలా బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రామ్‌రామ్‌ అంటారని ఆనాడే చెప్పామని కేటీఆర్​ స్పష్టం చేశారు. మహా ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

Category

🗞
News
Transcript
00:30Election is coming. We should get votes again. That's why a new drama.
00:34It starts on January 26th and ends on March 31st.
00:38He said March 31st, but he didn't say which year.
00:42He'll say he said it after double voting.
00:44For a year now, the poor and the farmers have been dying.
00:49If you want a ration card, it's a must.
00:51If you want a farmer's trust, it's a must.
00:53If you want a caste system, it's a must.
00:55If you ask who's happy in the state, there's only one.
00:57If you ask who's happy, there's only one in the Jirak Centre.
01:00Because there are local elections today,
01:02a farmer's trust drama again.
01:04If this is stopped, the farmer's bond will also be stopped.

Recommended