• 2 days ago
China's DeepSeek AI : చైనాకు చెందిన డీప్ సీక్ అనే స్టార్టప్ సంస్థ సంచల నం సృష్టించింది. తక్కువ ఖర్చు, హై- ఎఫీషియెన్సీ ఏఐ మోడల్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాటిజీపీటీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్లో టాప్లో నిలిచింది. డీప్సిక్ పూర్తి వివరాలు..
#DeepSeek
#ChinaDeepSeekAI
#ChatGPT
#deepseekr1

Category

🗞
News

Recommended