Monalisa Bhosle : నీలి రంగు కళ్లతో కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది మోనాలిసా బోస్లే. ఆమె వీడియోలు వైరల్ కావడంతో కుంభమేళాకు వచ్చిన వారు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఆమె కన్నీరు పెట్టుకుంది.
#MonalisaBhosle
#MahakumbhMela
#monalisa
#Mahakumbh2025
#MonalisaBhosle
#MahakumbhMela
#monalisa
#Mahakumbh2025
Category
🗞
News