• last month
Drone Flying Over Deputy CM Camp Office in Mangalagiri : మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్‌ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ డ్రోన్‌ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థదిగా తేల్చారు. రెండ్రోజులుగా ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ట్రాఫిక్‌, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తోంది. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్‌ ఎగిరినట్లు గుర్తించారు.

Category

🗞
News
Transcript
00:00We will have the opportunity to control it and to prevent it.
00:05Now, the subject is completely in this.
00:09I am saying this because you asked.
00:11The drone case is finalized.
00:14Now, AP State Fibernet Ltd. is doing a project.
00:20Government initiative project.
00:22Pilot project in Mangalagiri constituency.
00:29How is the road plan?
00:31Are there potholes?
00:32Are there any enquiries?
00:34How is the traffic?
00:36Sanitation is being done.
00:38In such areas, drone shots are taken.
00:41If the concerned commissioner or municipal commissioner is sent,
00:43they will take the chairs.
00:45If the concerned department is sent, they will take the chairs.
00:47With this intention,
00:49the drone shots were taken as part of the pilot project.
00:52The drones have been flying since yesterday.
00:54They have been flying since yesterday.
00:55They have been flying since yesterday.
00:56I have spoken to the State Fibernet Ltd. General Manager.

Recommended