• 2 days ago
సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూర్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. సొంతూర్లలో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్​ బాట పట్టారు. హైదరాబాదులో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి.

Category

🗞
News
Transcript
00:00🎵
00:30🎵
01:00🎵
01:31🎵
01:33🎵
01:35🎵
01:37🎵

Recommended