• yesterday
సంక్రాంతి పండుగ నేపద్యంలో సికింద్రాబాద్ పరెడ్ మైదానంలో తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. పిల్లలు పెద్దల తాకిడితో సందడిగా మారింది. ఒక వైపు గాలిపటాల విన్యాసాలు, మరొక్క వైపు నోరూరించే వంటకాలతో పండగంతా ఇక్కడే ఉన్నట్లు తలపిస్తుంది.
#InternationalKiteFestival
#KiteFestival
#Hyderabad

Category

🗞
News

Recommended