AP inter Board Removed 1st Year Exams and also change the syllabus
ఏపీలో ఇంటర్ విధానంలో కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. సిలబస్ తో పాటుగా పరీక్ష ల నిర్వహణలో సంస్కరణల పైన ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. సీబీఎస్ఈ తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఏడాది పరీక్షలను ఇంటర్నల్‌గా నిర్వహించి రెండో సంవత్సరం యథాతథంగా కొనసాగించనుంది.
#APInterBoard
#apinterexams
#naralokesh
#ncert
#CBSC
~CA.43~PR.358~ED.234~HT.286~

Category
🗞
News