• last week
President Droupadi Murmu AP Tour : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానంలో రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆమె పోలీసు గౌరవవందనం స్వీకరించారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు బయల్దేరి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ(ఎయిమ్స్‌) స్నాతకోత్సవంలో ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Category

🗞
News

Recommended