• last month
Women who do not yet have savings accounts in banks, and who are unable to receive government welfare benefits without linking Aadhaar, are going to post offices in large numbers, following verbal instructions from officials to open accounts at the nearest post offices. Queues are forming to open accounts.
బ్యాంకుల్లో ఇప్పటివరకూ పొదుపు ఖాతాలు లేని వారు, ఉన్నా ఆధార్‌ అనుసంధానం చేయక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్న వారు సమీప తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరవాలన్న అధికారుల మౌఖిక ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళ్తున్నారు. ఖాతాలు తెరిచేందుకు బారులు తీరుతున్నారు.
#postoffice
#ap
~VR.238~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended