• last month
వైసీపి నాయకుడు పోసాని కృష్ణమురళి పైన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో చంద్రబాబు మీద పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా బండారు వంశీ కృష్ణ సీఐడీ పోలీసులకు పోసాని మీద ఫిర్యాదు చేసారు.
AP CID has registered a case against YCP leader Posani Krishnamurali. Bandaru Vamsi Krishna filed a complaint against Posani to the CID police asking him to explain Posani's inappropriate comments on Chandrababu in the past.
#PosaniKrishnaMurali
#Posani
#YSJagan
#YSRCP
#CID
#CMChandrababuNaidu
#TDP

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended