• last year
144 section implementation in kodangal and 55 members arrest due to Attack on collector

కొండగల్ నియోజకవర్గంలోని దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో పోలీసులు భారీగా మోహరించారు.ఫార్మా కంపెనీకి భూ కేటాయింపునకు సంబంధించిన నిన్న ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ పై దాడి జరిగిన నేపధ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
#kodangal
#vikarabad
#cmrevanthreddy
#brs
#ktr

~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended