• last month
అమెరికా అధ్యక్ష ఎన్నిక కౌంటింగ్... ముగియగానే సంబరం కాదు.. ఎలక్టోరల్స్ కాలేజీ ఓటింగ్ ముగిసే వరకు టెన్షన్ కొనసాగుతుంది. అక్కడ కూడా అనూహ్య పరిస్థితి తలెత్తితే. ఫలితాలను తేల్చేందుకు పలు విధానాలను సిద్ధం .. చేశారు. ముఖ్యంగా 'కంటింజెంట్' ఎన్నిక జరిగితే అనూహ్య ఫలితాలు కూడా రావచ్చు. అసలేంటీ ఎన్నిక..? ఈ సారి దీనిపై చర్చ ఎందుకో తెలుసా..!

waht is Contingent Election? how US follows the rule? The 12th Amendment to the Constitution requires that presidential and vice presidential candidates gain “a majority of the whole number of Electors appointed” in order to win election. With a total of 538 electors representing the 50 states and the District of Columbia, 270 electoral votes is the “magic number,” the arithmetic majority necessary to win the presidency.

#USElection2024
#USAPresidentialElection2024
#DonaldTrump
#KamalaHarris
#contingentelection
~CA.43~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended