• 2 months ago
AP Minister On Tirumala Recommendation Letters : తిరుమలలో తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖల స్వీకరణపై స్పష్టత వచ్చింది. టీటీడీకి కొత్త బోర్డును నియమించిన తరువాతే తెలంగాణ నుంచి వచ్చే అన్ని సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆయన ఇవాళ యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో భాస్కర్​ రావు, ఆలయ సంప్రదాయ స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్ర పటాన్ని ఆలయ ఈఓ భాస్కర్ రావు అందజేశారు.

Category

🗞
News
Transcript
01:00Sri Yadagiri Lakshmi Narasimha Swamy came here to visit the temple of Sri Yadagiri Lakshmi
01:20Lakshmi Narasimha Swamy came here to visit the temple of Sri Yadagiri Lakshmi
01:30Lakshmi Narasimha Swamy came here to visit the temple of Sri Yadagiri Lakshmi
01:40Lakshmi Narasimha Swamy came here to visit the temple of Sri Yadagiri Lakshmi
01:50Lakshmi Narasimha Swamy came here to visit the temple of Sri Yadagiri Lakshmi
02:00Lakshmi Narasimha Swamy came here to visit the temple of Sri Yadagiri Lakshmi
02:10Lakshmi Narasimha Swamy came here to visit the temple of Sri Yadagiri Lakshmi

Recommended