• last year
Pawan Kalyan Rushikonda Visit: విశాఖలోని రుషికొండ భవనాలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకస్మికంగా పరిశీలించారు. విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రుషికొండ భవనాల పరిశీలించేందుకు వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ వెంట జనసేన నేతలు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఉన్నారు. పరిశీలన అనంతరం విశాఖ విమానాశ్రయానికి పవన్‌ కల్యాణ్‌ బయలుదేరి వెళ్లారు.

Category

🗞
News
Transcript
00:00You
00:30You
01:00You
01:30You

Recommended