Tense Atmosphere Prevailed in Visakha GVMC Council Meeting : విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా మారింది. నగర పాలక సంస్థ మేయర్ రాజీనామా చేయాలంటూ కూటమి కార్పొరేటర్లు పట్టుపట్టడంతో కౌన్సిల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ హరివెంకట కుమారికి పదవిలో ఉండే నైతిక హక్కు లేదంటూ మహిళా కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. దీంతో కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ రేపటికి వాయిదా వేశారు.
Category
🗞
NewsTranscript
00:00Namaskaram to all.
00:31Now...
00:34Some people think that Janasenawali is a Christian.
00:36It seems that Janasenawali is giving the power to everyone.
00:39This is not direct, madam.
00:40They are some corporate.
00:41Please wait for a minute.
00:42It's enough.
00:44Come.
00:45All of you come.
01:00All of you go to the seats.
01:10The secretary has...
01:11Ask them to stand on the mic.
01:14Ask them to sit on the mic.
01:19Wherever there is...
01:21...there is a small place called Narasimha Devi...
01:24...we should call it Narasimha Devi.