• last year
BUDAMERU LEAKAGE WORKS ON FAST : మంత్రులు లోకేశ్, నిమ్మల రామానాయుడు సారధ్యంలో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేయగా, మూడవ గండి పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. పూడిక పనులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు.

Category

🗞
News

Recommended