• 3 months ago
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో లక్షకోట్ల అవినీతికి పాల్పడ్డారని, ప్రస్తుత కష్ట కాలంలో, ప్రకృతి విపత్తులో రెండు వేల కోట్లు ఆర్దిక సాయం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. సీఎం డిమాండ్ పట్ల రాజకీయ వర్గాల్లో లోతైన చర్చ జరుగుతోంది.
Telangana CM Revanth Reddy has demanded that the former Chief Minister KCR committed corruption worth lakhs of crores during his reign and in the current difficult times, two thousand crores of financial aid should be given in the face of natural calamity. There is a deep discussion in the political circles regarding the CM's demand.

~CA.43~CR.236~ED.232~HT.286~

Category

🗞
News

Recommended