• 4 months ago
MLC Kavitha Reached Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానని కవిత పేర్కొన్నారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

Category

🗞
News
Transcript
00:00you
00:30you
01:00you
01:30you
02:00you
02:30you

Recommended