• 4 months ago
TG Police Arrest Cyber Criminals : ఆన్‌లైన్‌ పెట్టుబడులు, ఫెడెక్స్, ట్రేడింగ్‌ పేరిట నగరంలో మోసాలకు పాల్పడుతున్న గుజరాతీ గ్యాంగ్​కు తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు చెక్ పెట్టారు. గుజరాత్‌లో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు, 7 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకున్నారు. అరెస్టయిన 36 మంది నిందితులపై దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు, తెలంగాణ వ్యాప్తంగా 150కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00Our seven teams of cybercrime have been operating mainly in Gujarat state.
00:09We have arrested 36 cybercrime criminals, including one chartered accountant and other kingpins.
00:21Out of these 36, only 20 cases were detected in Hyderabad city.
00:30Out of these 20 cases, the total amount lost is 12.5 crores, almost 12.49 crores.
00:41Out of these, the total amount lost is 4.4 crores, almost 4.5 crores.
00:51We have already refunded 1.5 crores to the victims.
00:57We are ready to refund the remaining 2.9 crores.
01:02We have already refunded the remaining 2.9 crores to the victims.
01:15Out of these, there are 11 investment frauds.

Recommended