• last year
Tungabhadra stoplog Gate Installed : తుంగభద్ర జలాశయంలో ఇంజినీరింగ్ అద్భుతం జరిగింది. డ్యాం గేటు కొట్టుకుపోయి ప్రవాహం ఉండగానే, స్టాప్‌లాగ్ గేటు అమర్చిన ఘనత ఇంజినీర్లకు దక్కింది. మూడు రాష్ట్రాల ఉమ్మడి జలాశయంగా ఉన్న తుంగభద్ర డ్యాంలో ఈనెల 10న ప్రవాహంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో భారీ వరద ఉండగానే స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేశారు

Category

🗞
News
Transcript
01:00you

Recommended