• 5 months ago
Awareness Program for Students on Drugs Use: విద్యార్థి దశలోనే డ్రగ్స్ వినియోగంపై జరిగే అనర్థాలపై అవగాహన కల్పించక పోవడం దురదృష్టకరమని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలో మంత్రి సవిత సమక్షంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అవగాహన సదస్సు వల్ల తెలుసుకున్న అంశాలపై మంత్రి ఆరా తీశారు.

Category

🗞
News
Transcript
00:00My Outro For My 20th Birthday
00:30My Outro For My 25th Birthday
01:00My Outro For My 25th Birthday
01:30My Outro For My 20th Birthday

Recommended