M Chandrababu Kept His Promise To Poor Couple : ఓ పేద దంపతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఈ నెల 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సందర్భంగా సొంతిల్లు కావాలని కోరిన పేద కుటుంబానికి చంద్రబాబు హామీ ఇచ్చారు. 12 రోజుల్లోనే అందుకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం అధికారులు ఆ దంపతులతో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయించారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh