Officials Respond to Incident of Downed Electrical Wires in Farm : సమస్యలకు స్పందించే ప్రభుత్వ ముంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇదో ఉదాహరణ. వైఎస్సార్ జిల్లాలో విద్యుత్తు తీగలు వాలిన ఘటనపై 'ఈటీవీ- ఈటీవీ భారత్' కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే సమస్యను పరిష్కరించడంతో పాటు, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుడదని నేరుగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేలా హెల్పలైన్ నంబరును ఏర్పాటు చేశారు.
Category
🗞
News