బాధ్యతలు చేపట్టాక తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆనందంతో అభిమానులు బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రేణులు టపాసులు కాల్చుతూ భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh