• 6 months ago
It is known that Rohit Sharma gave a counter to Team India's batting order in the matches held in America in the face of severe criticism that it was not correct. He said that the pitch in America is completely suitable for bowling. But now Team India, which is entering the Super-8, will play all the remaining matches in the West Indies. Both the players and the fans want the batsmen to play well there.
అమెరికాలో జరిగిన మ్యాచ్ లపై టీం ఇండియా బాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ వాటికి కౌటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న పిచ్ పూర్తిగా బౌలింగ్ అనుకూలిస్తుంది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇపుడు సూపర్-8 లో అడుగు పెడుతున్న టీం ఇండియా మిగతా మ్యాచ్ లన్ని వెస్టిండీస్ లో ఆడనుంది. అక్కడైనా బ్యాట్స్ మెన్స్ బాగా ఆడాలని అటు ఆటగాళ్లు ఇటు అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

#TeamIndia
#Rohitsharma
#ViratKohli
#ICC
#BCCI
#westindiespitches
#T20WorldCup2024

~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended