Skip to playerSkip to main contentSkip to footer
  • 6/8/2023
Apsara Raani Talakona Movie Shooting Completed.. | అప్సరా రాణి తలకోన మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది.. అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'తలకోన (Talakona Movie). ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నగేష్ నారదాసి దర్శకత్వం వహిస్తున్నారు.

#talakona #talakonamovie #talakonamovieshooting #apsararaani #apsararaanitalakonamovieshottingcomplete #dubbing

Recommended