• 2 years ago
Thegimpu Movie Review. Thegimpu is a Telugu movie starring Ajith Kumar, Manju Warrier and John kokken in a prominent roles. It is directed by H. Vinoth forming part of the crew | తెగింపు అనేది కోలీవుడ్ సినిమా తునివు కు తెలుగు వెర్షన్. 2023 సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతున్న తునివు యాక్షన్ థ్రిల్లర్ తమిళ చిత్రం. హెచ్.వినోద్ రచన, దర్శకత్వం వహించగా బోనీ కపూర్ నిర్మించాడు. ప్రధానపాత్రలు అజిత్ కుమార్, మంజు వారియర్లు పోషించగా, సముద్రఖని, మమతీ చారి, సిబి భువన చంద్రన్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు.

#TegimpuReview
#Ajithkumar
#ManjuWarrier
#HVinoth
#Valimai
#Tollywood
#Kollywood

Category

🗞
News

Recommended