Skip to playerSkip to main contentSkip to footer
  • 11/7/2022
The Twitter account of Kathy Griffin, the American comedian and actress, was suspended and blocke by Elon Musk | ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. ఒక దాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కార్పొరేట్ సెగ్మెంట్ మొత్తం నివ్వెరపోయేలా నిర్ణయాలను తీసుకుంటోన్నారు ఎలాన్ మస్క్. ఇన్నేళ్లు సజావుగా సాగుతూ వచ్చిన ట్విట్టర్ కార్యకలాపాల్లో భారీ కుదుపులు సంభవిస్తోన్నాయి.

#Twitter
#ElonMusk
#SpaceX
#Tesla
#KathyGriffin
#International
#Hollywood

Category

🤖
Tech

Recommended