Skip to playerSkip to main contentSkip to footer
  • 10/31/2022
YS Sharmila reacts on MLAs purchase episode. Earlier, KCR played the drama of buying MLAs for sympathy votes for munugode | కేసీఆర్ తన ఎమ్మెల్యే లతో ఫామ్ హౌజ్ స్టోరీ సృష్టించి, సానుభూతితో మునుగోడులో గెలవాలనుకున్నాడు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ కోర్టుకెళ్తే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదని కేసీఆర్ రహస్య జీవోను విడుదల చేశాడట అంటూ వైఎస్ షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేశారు .మీకు నిజంగా నిజాయతీ ఉంటే సీబీఐ వస్తే భయమెందుకు? అంటూ ఫాం హౌస్ స్టోరీ కేసీఆర్ సృష్టి అని వైఎస్ షర్మిల ఆయనను టార్గెట్ చేశారు.


#YSsharmila
#MunugodeByElections
#Telangana
#CMkcr
#TRSbuyingMLAs
#YSRTP

Category

🗞
News

Recommended