Skip to playerSkip to main contentSkip to footer
  • 10/28/2022
Andhra Pradesh CM Jagan Mohan Reddy Appointed Actor Ali As AP Government Electronic Media Advisor | సినీ నటుడు, కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. కమెడియన్ గా, నటుడిగా, హీరోగా తనదై నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్న కమెడియన్ అలీ బుల్లితెరపై 'అలీతో సరదాగా' టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వైఎస్సార్ పార్టీలో చేరి రాజకీయాల్లో కూడా ఉన్నారు. అయితే తాజాగా అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. ఏపీ సర్కారుకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించారు

#ComedianAli
#Andhrapradesh
#YSRCP
#Tollywood
#CMjagan
#Janasena
#PavanKalyan

Category

🗞
News

Recommended