Skip to playerSkip to main contentSkip to footer
  • 10/27/2022
Trolls flooded after kl Rahul didn't take review against Netherlands in t20 world cup 2022 | టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ సూపర్ 12లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్ ఆడుతోంది. నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో మ్యాచ్ కొనసాగుతోంది. అందరూ ఆశించినట్టుగా టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ప్రారంభ ఓవర్లల్లోనే వికెట్‌ను కోల్పోయింది. మూడో ఓవర్‌లోనే వికెట్ పడింది. కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు.

#t20worldcup2022
#indiavsnetherlands
#rohithsharma
#klrahul
#edwards
#trolls
#socialmedia

Category

🥇
Sports

Recommended