Skip to playerSkip to main contentSkip to footer
  • 10/10/2022
Minister Mallareddy, embroiled in controversy in munugode. The photos of holding a full liquor bottle and serving to to his colleagues in a hotel in choutuppal have gone viral | మునుగోడులో ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత అన్న చందంగా విందు, మందు రాజకీయం కనిపిస్తుంది. ఇక తాజాగా ఎప్పుడు వివాదాల్లోకి వెళ్లే మంత్రి మల్లారెడ్డి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా మందు బాటిల్ పట్టుకొని విందులో పాల్గొని కాంట్రవర్సీకి కారణమయ్యారు.

#miniatermallareddy
#cmkcr
#munugodubypoll
#telanganapolitics
#bjp
#congress

Category

🗞
News

Recommended