• 2 years ago
On the 139th day, YS Sharmila continues her walk in Atchampet constituency in heavy rain. Sharmila said that CM Chandrasekhar Rao has not done anything for the people of Telangana. Apart from that, YS Sharmila said that it will be 14 years since the death of late CM YS Rajasekhar Reddy on Friday and YS is still alive in the hearts of the people of Telangana | తెలంగాణ జిల్లాల్లో వైయస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిళ మహాప్రస్ధానం పాద యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. 139వ రోజున జోరు వర్షంలో వైయస్ షర్మిళ అచ్చంపేట నియోజక వర్గంలో తన పాద యాత్రను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం చంద్రశేఖర్ రావు చేసింది ఏమీ లేదని షర్మిళ విరుచుకుపడ్డారు

#yssharmila
#cmkcr
#trsparty
#padayatra
#schemes

Category

🗞
News

Recommended