'మారుతి సుజుకి' దేశీయ మార్కెట్లో ఇటీవల తన 'గ్రాండ్ వితారా' (Grand Vitara) ను ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ జూలై 11 నుంచే స్వీకరించడం ప్రారభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం రెండు వారాల కాలంలోనే మారుతి గ్రాండ్ విటారా 13,000 బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
#MarutiSuzuki #MarutiGrandVitara #MarutiGrandVitaraBookings
#MarutiSuzuki #MarutiGrandVitara #MarutiGrandVitaraBookings
Category
🚗
Motor