భారతీయ వాహన వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'సిట్రోయెన్ సి3' (Citroen C3) దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.06 లక్షలు. ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారభించింది. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో చూద్దాం.
#CitroenC3 #CitroenC3Launched ##CitroenC3Price #CitroenC3Details
#CitroenC3 #CitroenC3Launched ##CitroenC3Price #CitroenC3Details
Category
🚗
Motor