• 3 years ago
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఇటీవల భారతీయ మార్కెట్లో తన కొత్త స్కార్పియో-ఎన్ విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభించింది. టెస్ట్ డ్రైవ్స్ ఇప్పుడు దేశం మొత్తం మీద కేవలం 30 నగరాల్లో మాత్రమే ప్రారంభించింది. ఈ నెల 15 నాటికి దేశవ్యాప్తంగా టెస్ట్ డ్రైవ్స్ ప్రారభించబడతాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

#MahindraScorpio #MahindraScorpio-N #MahindraScorpio-NTestDrives

Category

🚗
Motor

Recommended