• 3 years ago
టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ భారతీయ మార్కెట్లో రూ. 17.74 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యింది. ఇది రెండు ఛార్జింగ్ ఆప్సన్స్ తో అందుబటులో ఉంది. నెక్సాన్ ఈవి మ్యాక్స్ ఒక ఛార్జ్ తో గరిష్టంగా 437 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా సర్టిఫైడ్ చేయబడింది. అయితే ఇది ఒక ఛార్జ్ తో వాస్తవ ప్రపంచంలో అందించిన రేంజ్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#NexonEVMAX #RealWordRangeTest #300KM #EvolveToElectric #MovesYouToTheMAX

Category

🚗
Motor

Recommended