దేశీయ వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో CNG వాహనాలను పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే టాటా టియాగో మరియు టిగోర్ iCNG మోడళ్లను అనేక వేరియంట్లలో విడుదల చేసింది. ఇటీవల మేమ టాటా టియాగో iCNG టాప్-స్పెక్ వేరియంట్ డ్రైవ్ చేసాము. కావున ఈ కొత్త CNG కారు యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
#iCNG #TiagoiCNG #ImpressHoJaaoge #Review
#iCNG #TiagoiCNG #ImpressHoJaaoge #Review
Category
🚗
Motor