• 2 years ago
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారతీయ మార్కెట్లో తన ఎక్స్3 SUV నిఅధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త లగ్జరీ కార్ ప్రారంభ ధర రూ. 59.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ కొత్త X3 యొక్క బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended