• 2 years ago
Yezdi బ్రాండ్ ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతూ.. ఇందులో భాగంగానే కంపెనీ మూడు కొత్త మోటార్ సైకిల్స్ ప్రవేశపెట్టింది. వీటికి కంపెనీ Yezdi Roadster, Yezdi Scrambler మరియు Yezdi Adventure అని పేరుపెట్టింది. ఇటీవల మేము ఈ కొత్త బైకులను పరిశీలించాము. అయితే ఇప్పుడు Yezdi బైకుల యొక్క ఫస్ట్ లుక్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended