When Tomato Price In India Can Be Reduced ?
#Tomato
#Tomatorates
#TomatoPrice
#Andhrapradesh
సామన్యులకు టొమాటో అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. అనంతపురం, చిత్తూరు మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50-55 చొప్పున కొనుగోలు చేసి వైఎస్సార్ కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా రవాణా చార్జీలతో కలిపి రూ.60 చొప్పున విక్రయిస్తోంది.

Category
🗞
News