ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ మార్కెట్లో విడుదల కాకముందునుంచే ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతూనే ఉంది. మేము ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ యొక్క S1 Pro Scooter ను బెంగుళూరు నగరం శివార్లలో రైడ్ చేసాము, కావున Ola Electric Scooter పై మీ కున్న సందేహాలన్నింటికీ అద్భుతమైన సమాధానం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం..
Category
🗞
News