• 3 years ago
Prakash Raj Press meet on Maa Elections..
#PrakashRaj
#Tollywood
#maaElections

ప్ర‌స్తుతం ప్ర‌కాశ్ రాజ్ సినిమాల‌తో బిజీగా ఉంటూనే మా అధ్య‌క్ష బ‌రిలో నిలిచారు. అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌లో విష్ణుతో ప్ర‌కాశ్ రాజ్ పోటీ హోరా హోరీగా ఉండ‌నుంది. ప్ర‌కాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ అండ‌గా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న త‌న‌కు పోటీగా నిలిచిన జీవిత‌, హేమ‌లను త‌న ప్యానెల్‌లోకి తీసుకొని పోటీని త‌గ్గించుకున్నారు.

Category

🗞
News

Recommended