జర్మనీ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన 2021 మేబాచ్ GLS 600 ఎస్‌యూవీని వచ్చే వారం భారతదేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ ఇటీవల జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ధ్రువీకరించింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కొత్త మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ అనేక అప్డేట్స్ కలిగి ఉంటుంది.
భారత్‌లో అడుగుపెట్టనున్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్600 గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
భారత్‌లో అడుగుపెట్టనున్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్600 గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor