• 3 years ago
ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ 2021 బోన్‌విల్ బాబర్‌ బైక్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బాబర్ బైక్ ధర రూ. 11.75 లక్షలు. ఈ బైక్‌ కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కొత్త బాబెర్ బైక్ మూడు కలర్స్ లో విక్రయించబడుతుంది. అవి న్యూ మాట్టే స్ట్రోమ్ గ్రే మరియు మాట్టే ఐరన్‌స్టోన్, న్యూ కార్డోవన్ రెడ్. ఈ బైక్ రెయిన్ మరియు రోడ్ అనే రెండు రైడింగ్ మోడ్‌లతో అందించబడుతుంది.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 ట్రయంఫ్ బోన్‌విల్ బాబర్‌ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended