• 3 years ago
స్కోడా ఇండియా తన లైనప్ లో కొన్ని కొత్త మోడళ్లను కలిగి ఉంది, ఇందులో ఇటీవలే బ్రాండ్ ఆవిష్కరించిన సరికొత్త కుషాక్ ఉంది. ఇది త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. కొత్త కుషాక్ ఎస్‌యూవీని జూన్ చివరి నాటికి విడుదల చేయనున్నారు. ఈ ఎస్‌యూవీ బుకింగ్‌లు విడుదల సమయంలో ప్రారంభించబడతాయి. అదేవిధంగా ఈ ఎస్‌యూవీ డెలివరీ జూలైలో ప్రారంభమవుతుందని కంపెనీ డైరెక్టర్ జాక్ హోలిన్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

స్కోడా కుషాక్ లాంచ్ టైమ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended